Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టరేట్ ఎదుట NHM ఉద్యోగుల సమ్మె

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 4:07 PM పెద్దపల్లి General
కలెక్టరేట్ ఎదుట NHM ఉద్యోగుల సమ్మె - Udayam
పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట NHM ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మె చేపట్టారు. NHM జేఏసీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ఆందోళనలో ఉద్యోగులు పాల్గొన్నారు. కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో సేవలందిస్తున్నా తమ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...