వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట బీఆర్‌టీయూ ఆధ్వర్యంలో ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులు మహాధర్నా చేపట్టారు.
ఆశా వర్కర్లకు రూ.18 వేల వేతనం ఇచ్చి, బిఎల్వో విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10 వేల గౌరవ వేతనం చెల్లించాలని, తొలగింపులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
Comments
Loading comments...

