వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో 80వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి.
కలెక్టరేట్‌లో జరిగిన వేడుకల్లో ఉత్తమ రెవెన్యూ అధికారిగా ఎంపికైన వినుకొండ తహశీల్దార్ సురేశ్ నాయక్‌ను కలెక్టర్ కృతిక శుక్లా ఘనంగా అభినందించి ప్రశంసాపత్రం అందజేశారు.
Comments
Loading comments...

