Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టర్ కార్యాలయం.. RDO కార్యాలయంగా మార్పు

Follow Udayam on Google
madhu Aug 26, 2026 2:03 PM ములుగుGeneral
కలెక్టర్ కార్యాలయం.. RDO కార్యాలయంగా మార్పు - Udayam
ములుగు జిల్లా ఏర్పాటైన తర్వాత ఏడేళ్ల పాటు కలెక్టర్ కార్యాలయంగా కొనసాగిన భవనం తాజాగా ఆర్డీవో కార్యాలయంగా మారింది. గట్టమ్మ సమీపంలో నూతన సమీకృత కలెక్టరేట్ ప్రారంభం కావడంతో కలెక్టర్ కార్యాలయంతో పాటు పలు జిల్లా కార్యాలయాలు అక్కడికి మారాయి. పాతభవనంలో ఆర్డీవో, ములుగు తహసీల్దార్ కార్యాలయాలు కొనసాగనున్నాయి.

Comments

G
Loading comments...