Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టర్ దీపక్ తివారి హకీంపేట్ లో భవన నిర్మాణ పనులను పరిశీలించారు

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 18, 2026 7:55 PM వికారాబాద్General
కలెక్టర్ దీపక్ తివారి హకీంపేట్ లో భవన నిర్మాణ పనులను పరిశీలించారు - Udayam
కొడంగల్ నియోజకవర్గం హకీంపేట్ నందు చేపడుతున్న వివిధ భవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం దుద్యాల మండలం హకీంపేట్ లో చేపడుతున్న ఎడ్యుకేషన్ హబ్ లో ప్రతి ఒక సైట్ ను అధికారులతో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతి, నాణ్యత ప్రమాణాలు, మౌలిక వసతుల కల్పనపై సంబంధిత అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...