Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలచట్ల యువతి కి వైద్యవిద్యలో సీటు

Follow Udayam on Google
రిపోర్టర్ షఫి Sep 02, 2026 4:17 PM నంద్యాలGeneral
కలచట్ల యువతి కి వైద్యవిద్యలో సీటు - Udayam
ప్యాపిలి మండలం కలచట్ల గ్రామానికి చెందిన సుధాకర్, రామాంజనమ్మల కుమార్తె సులోచన రాణి వైద్య విద్యకు ఎంపికైంది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో వైద్య విద్యకు సీటు సాధించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పట్టుదలగా చదివి ఈ విజయాన్ని సాధించింది. ఆమె విజయంపై గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...