వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సోమవారం విమర్శించారు. ఎన్నికల హామీలను పూర్తిగా అమలు చేయలేదన్నారు.
వైసీపీ హయాంలో ఆఫ్‌షోర్ రిజర్వాయర్, మూలపేట పోర్టు, తాగునీటి పథకాలు, రోడ్ల విస్తరణ చేపట్టామన్నారు. ఎమ్మెల్యే గౌతు శిరీష తన పాలనలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. కక్షసాధింపులు మాని ప్రజలకు మెరుగైన పాలన అందించాలని సూచించారు.
Comments
Loading comments...

