Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కివీస్‌తో తొలి టెస్టు.. భారత్‌ తుదిజట్టు ఇదే!

Follow Udayam on Google
Shruthi Nov 17, 2026 8:06 PM జాతీయంక్రీడలు
కివీస్‌తో తొలి టెస్టు.. భారత్‌ తుదిజట్టు ఇదే! - Udayam
భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య తొలి టెస్టుకు రంగం సిద్ధమైంది. నవంబరు 19న వెల్లింగ్‌టన్‌ వేదికగా మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసులో నిలవాలంటే ఈ సిరీస్‌లో భారత్‌ విజయం సాధించడం కీలకం. నలుగురు పేసర్లతో బరిలోకి దిగుతామని కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ వెల్లడించాడు. మాజీ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తన అంచనా భారత జట్టును ప్రకటించాడు.

Comments

G
Loading comments...