వార్తలకు తిరిగి వెళ్లండి

అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టెస్టులో జింబాబ్వే 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. 418 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ 360 పరుగులకు ఆలౌటైంది. నసీర్ ఖాన్ మరుఫ్‌ఖిల్ 101 పరుగులతో అజేయంగా నిలిచినా జట్టును గెలిపించలేకపోయాడు.
ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను జింబాబ్వే 1-0తో కైవసం చేసుకుంది. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్, బ్లెసింగ్ ముజరబానీ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
Comments
Loading comments...

