వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్ 2027 ట్రేడింగ్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. మహ్మద్ షమీ లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ నుంచి రాజస్థాన్ రాయల్స్‌కు రూ.8 కోట్లకు మారాడు.
మరోవైపు రాజస్థాన్‌కు చెందిన ఆల్‌రౌండర్ సామ్ కరన్ రూ.2.4 కోట్లకు లఖ్‌నవూకు ట్రేడ్ అయ్యాడు. ఎల్‌ఎస్‌జీ స్పిన్నర్ ఎం. సిద్ధార్థ్ కూడా రాజస్థాన్ జట్టులో చేరాడు.
Comments
Loading comments...

