వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్ 2027 వేలానికి ముందు పది ఫ్రాంచైజీలు విడుదల చేసిన ఆటగాళ్ల జాబితా వెల్లడైంది. ముంబయి, దిల్లీ, చెన్నై, హైదరాబాద్ సహా పలు జట్లు కీలక ఆటగాళ్లను వదులుకున్నాయి. డిసెంబరు 16న గోవాలో ఆటగాళ్ల వేలం జరగనుంది.
వేలానికి ముందు జట్ల వద్ద ఉన్న నగదు నిల్వలు, ఖాళీ స్లాట్ల వివరాలు కూడా వెల్లడయ్యాయి. అత్యధికంగా లక్నో జట్టు వద్ద రూ.47.45 కోట్లు ఉండగా, గుజరాత్ వద్ద అత్యల్పంగా రూ.8.75 కోట్లు ఉన్నాయి.
Comments
Loading comments...

