Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుర్నూర్ బ్రార్‌పై ఐసీసీ చర్యలు

Follow Udayam on Google
Sai Nath Nov 17, 2026 5:15 PM జాతీయంక్రీడలు
గుర్నూర్ బ్రార్‌పై ఐసీసీ చర్యలు - Udayam
న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేలో టిమ్ సీఫెర్ట్‌పై దూకుడుగా ప్రవర్తించిన భారత బౌలర్ గుర్నూర్ బ్రార్‌ను ఐసీసీ మందలించింది. జరిమానా విధించకపోయినా ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించింది. మరోవైపు నాలుగు మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.

Comments

G
Loading comments...