Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుజరాత్ టైటాన్స్‌కు హర్షల్ పటేల్‌

Follow Udayam on Google
Sai Nath Nov 17, 2026 4:03 PM జాతీయంక్రీడలు
గుజరాత్ టైటాన్స్‌కు హర్షల్ పటేల్‌ - Udayam
సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ హర్షల్ పటేల్‌ను రూ.4 కోట్ల నగదు ఒప్పందంతో గుజరాత్ టైటాన్స్‌కు ట్రేడ్ చేసింది. 2025లో SRH అతడిని రూ.8 కోట్లకు కొనుగోలు చేసింది. హర్షల్ ఇప్పటివరకు 124 IPL మ్యాచ్‌ల్లో 151 వికెట్లు తీశాడు. మరోవైపు, అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ కారణంగా ట్రావిస్ హెడ్ IPL 2027కు దూరం కానున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...