Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్‌కు ధోనీ వీడ్కోలు.. సరైన నిర్ణయమేనా?

Follow Udayam on Google
Shruthi Nov 17, 2026 8:04 PM జాతీయంక్రీడలు
ఐపీఎల్‌కు ధోనీ వీడ్కోలు.. సరైన నిర్ణయమేనా? - Udayam
19 ఏళ్ల సుదీర్ఘ ఐపీఎల్‌ కెరీర్‌కు ముగింపు పలుకుతూ మహేంద్ర సింగ్‌ ధోనీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాడు. ఇకపై ఆటగాడిగా ఐపీఎల్‌లో కొనసాగకుండా, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు మెంటార్‌గా మాత్రమే సేవలందించనున్నట్లు తెలిపాడు. ధోనీ నిర్ణయంపై క్రికెట్‌ అభిమానుల్లో చర్చ మొదలైంది. ఆటగాడిగా వైదొలగాలన్న అతడి నిర్ణయం సరైనదేనా? ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని పోల్‌లో తెలియజేయండి.

Comments

G
Loading comments...