Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గల్ఫ్ జెయింట్స్ కెప్టెన్‌గా హెన్రిచ్ క్లాసెన్

Follow Udayam on Google
Sai Nath Nov 17, 2026 5:09 PM జాతీయంక్రీడలు
గల్ఫ్ జెయింట్స్ కెప్టెన్‌గా హెన్రిచ్ క్లాసెన్ - Udayam
దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ILT20-2026లో గల్ఫ్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. వేలానికి ముందే అతడితో జట్టు ఒప్పందం కుదుర్చుకుంది. గతంలో MLCలో సీటెల్ ఓర్కాస్ కెప్టెన్‌గా 12 మ్యాచ్‌ల్లో 11 ఓడిపోయి, ఒక్కటే గెలిచాడు.అయినప్పటికీ గల్ఫ్ జెయింట్స్ అతడిపై నమ్మకం ఉంచింది.

Comments

G
Loading comments...