వార్తలకు తిరిగి వెళ్లండి

భారత స్టార్ షూటర్ మను భాకర్‌కు అరుదైన గుర్తింపు లభించింది. అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ISSF) అథ్లెట్ల కమిటీకి ఆమె ఎన్నికయ్యారు.
2026-2030 వరకు పిస్టల్ విభాగంలో ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ విషయాన్ని నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
Comments
Loading comments...

