వార్తలకు తిరిగి వెళ్లండి

రావికమతం మండలం జెడ్ బెన్నవరం పంచాయతీ పరిధిలోని కిత్తంపేట పాఠశాల ఎస్ఎంసీ ఎన్నికలు శుక్రవారం పూర్తయ్యాయి. గత నెల 29, ఈ నెల 3న కోరం లేక ఎన్నికలు వాయిదా పడ్డాయి.
శుక్రవారం జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులకు సమాన ఓట్లు రావడంతో మొదటి సంవత్సరం ఛైర్మన్‌గా సాలాపురాజు, వైస్ ఛైర్మన్‌గా మట్టా రాజ్యలక్ష్మి, రెండో సంవత్సరం ఛైర్మన్‌గా శివకృష్ణ, వైస్ ఛైర్మన్‌గా ఎం. పద్మ ఎన్నికయ్యారు.
Comments
Loading comments...

