Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి కార్మికులకు కిషన్ రెడ్డి బంపర్ ఆఫర్

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 14, 2026 2:44 PM జయ శంకర్ భూపాలపల్లి General
సింగరేణి కార్మికులకు కిషన్ రెడ్డి బంపర్ ఆఫర్ - Udayam
సింగరేణిని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ జేబు సంస్థగా మార్చి దెబ్బతీశాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. భూపాలపల్లి 'సింగరేణి భరోసా యాత్ర'లో పాల్గొన్న ఆయన కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రాగానే కార్మికుల ఇన్‌కమ్ ట్యాక్స్‌ను పూర్తిగా రీయింబర్స్ చేస్తామని హామీ ఇచ్చారు. తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ ద్వారా భవిష్యత్తులో రూ.1.20 లక్షల కోట్ల టర్నోవర్ జరుగుతుందని వెల్లడించారు.

Comments

G
Loading comments...