Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్‌కు బీఆర్‌ఎస్‌ రక్తదానం

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 14, 2026 2:56 PM రాజన్న సిరిసిల్లGeneral
రేవంత్‌కు బీఆర్‌ఎస్‌ రక్తదానం - Udayam
సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా వేములవాడలో బీఆర్‌ఎస్ నేత చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. "మా రక్తం తీసుకో.. రైతన్నకు సాగునీరు ఇవ్వు" అంటూ వారు ప్రభుత్వానికి సవాల్ విసిరారు. పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు మండిపడ్డారు. సాగునీరు అందించకుంటే భారీ నిరసనలు చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...