వార్తలకు తిరిగి వెళ్లండి
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ

పెద్దపల్లి మున్సిపల్ ఏఈ సతీశ్ రూ. 2 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. అభివృద్ధి పనుల బిల్లుల కోసం గుత్తేదారును డిమాండ్ చేయడంతో ఈ దాడులు జరిగాయి.
అతని నివాసంలో జరిపిన సోదాల్లో రూ. 32 లక్షల నగదు లభ్యమైంది. ఏఈని అరెస్టు చేసిన అధికారులు ఏసీబీ కోర్టుకు తరలించారు.
Comments
Loading comments...