Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈసీని కలిసిన బీఆర్‌ఎస్‌ బృందం

వైష్ణవి శర్మ Jul 14, 2026 3:15 PM హైదరాబాద్ 18 viewsabout 3 hours ago
ఈసీని కలిసిన బీఆర్‌ఎస్‌ బృందం - Udayam Digital
రాష్ట్రంలో జరుగుతున్న సవరణ (SIR) ప్రక్రియలో క్షేత్రస్థాయిలో లోపాలున్నాయని బీఆర్‌ఎస్‌ కో ఆర్డినేషన్ కమిటీ ఆరోపించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి తమ అభ్యంతరాలను వివరించారు. ఓటర్ల నమోదులో ఉన్న సమస్యల దృష్ట్యా గడువును పొడిగించాలని, పిటిషన్లను పరిష్కరించాలని వారు కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...