Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేపీహెచ్‌బీ లులు మాల్‌లో గన్ కలకలం

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 14, 2026 3:25 PM హైదరాబాద్General
కేపీహెచ్‌బీ లులు మాల్‌లో గన్ కలకలం - Udayam
కేపీహెచ్‌బీ లులు మాల్‌లో గన్‌తో వ్యక్తి ప్రత్యక్షమవ్వడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పార్కింగ్‌ వద్ద రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ సందర్భంగా పాతబస్తీకి చెందిన సిద్ధిఖీ వద్ద గన్‌ను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆయుధానికి లైసెన్స్‌ ఉన్నప్పటికీ, భద్రతా తనిఖీల్లో విఫలమైనందుకు మాల్‌ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...