Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిషన్‌రెడ్డితో అస్సాం సీఎం

Follow Udayam on Google
రచన దేవి Jul 21, 2026 6:21 AM జాతీయంGeneral
కిషన్‌రెడ్డితో అస్సాం సీఎం - Udayam
కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డితో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భేటీ అయ్యారు. అస్సాంలో బొగ్గు, గనుల రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలు, సమస్యలపై వారు ప్రధానంగా చర్చించారు. కొత్త బొగ్గు ప్రాజెక్టులు, పెట్టుబడుల గురించి వివరించగా.. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యమిస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు. పర్యాటక రంగ పురోగతికి రోడ్డు, రైల్వే సదుపాయాలను విస్తరిస్తున్నామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...