Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 06, 2026 6:39 AM జాతీయంGeneral
రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు - Udayam
కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ) పరిధిని కేంద్ర ప్రభుత్వం విస్తరించింది. వ్యవసాయంతో పాటు పశుపోషణ, మత్స్య పరిశ్రమ, మేకలు, పందుల పెంపకం చేసే రైతులకు కూడా కేసీసీ ద్వారా తక్కువ వడ్డీతో రుణాలు అందనున్నాయి. రైతుల ఆదాయం పెంచడమే దీని లక్ష్యమని కేంద్రం తెలిపింది. ఇప్పటికే కేసీసీ రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచగా, కేంద్రం 3% వడ్డీ రాయితీతో 4% వడ్డీకే రుణం లభిస్తుంది.

Comments

G
Loading comments...