Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా రఘుపతిరెడ్డి

Follow Udayam on Google
మధుప్రియ Aug 23, 2026 1:42 PM నిజామాబాద్General
కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా రఘుపతిరెడ్డి - Udayam
ధర్పల్లి మండలం కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా హొన్నాజీపేట గ్రామానికి చెందిన మైలారం రఘుపతిరెడ్డి నియమితులయ్యారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులచారి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి చేతుల మీదుగా రఘుపతిరెడ్డికి నియామక పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా పార్టీ నాయకుల , కార్యకర్తలు రఘుపతిరెడ్డికి అభినందనలు తెలిపారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు

Comments

G
Loading comments...