Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిర్లంపూడిలో వనదుర్గ అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలకు రాట ముహూర్తం

Follow Udayam on Google
U.S.Rao Oct 02, 2026 1:53 PM కాకినాడGeneral
కిర్లంపూడిలో వనదుర్గ అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలకు రాట ముహూర్తం - Udayam
కిర్లంపూడి మండలం కిర్లంపూడి గ్రామంలోని వనదుర్గ అమ్మవారి దసరా నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన రాట ముహూర్త కార్యక్రమానికి జనసేన నాయకులు చదలవాడ బాబి హాజరయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేసి ఉత్సవ ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమంలో చిక్కాల కల్కి భగవాన్, యల్లపు శివ, నంది రాజా, దూడల ప్రసాద్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...