Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిర్లంపూడిలో జేసి అపూర్వ భరత్ ఆకస్మిక తనిఖీలు

Follow Udayam on Google
U.S.Rao Oct 06, 2026 9:02 AM కాకినాడGeneral
కిర్లంపూడిలో జేసి అపూర్వ భరత్ ఆకస్మిక తనిఖీలు - Udayam
కిర్లంపూడిలో సోమవారం జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కొత్తపేటలో రేషన్ దుకాణంలో ఏర్పాటు చేసిన' మీమార్ట్'ను తనిఖీ చేసి లబ్ధిదారులతో మాట్లాడారు. సరుకుల వివరాలను ప్రజలకు స్పష్టంగా కల్పించేలా డిస్ప్లే చేయాలని సూచించారు. జగపతినగరం ఎఫ్సీ గోడౌన్ లో బియ్యం నిల్వలు, రికార్డులను పరిశీలించారు అనంతరం రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు విధానంపై వ్యవసాయ శాఖ అధికారులను ఆరా తీశారు.

Comments

G
Loading comments...