వార్తలకు తిరిగి వెళ్లండి

కిర్లంపూడి గ్రంథాలయం వద్ద ఏలేరు కాలువపై వంతెన రైలింగ్ కూలి ఏళ్లు గడిచినా సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైలింగ్ లేకపోవడంతో వాహనదారులు అదుపుతప్పితే కాల్వలో పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
సమీపంలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రముఖుల నివాసాలు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. ప్రమాదం జరగకముందే వంతెనకు రైలింగ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

