Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిర్లంపూడి MPP సమావేశంలో MPTC లకు ఘన సన్మానం

Follow Udayam on Google
U.S.RAO Sep 20, 2026 12:04 PM కాకినాడGeneral
కిర్లంపూడి MPP సమావేశంలో MPTC లకు ఘన సన్మానం - Udayam
కిర్లంపూడిలో శనివారం MPDO హరికృష్ణ ఆధ్వర్యంలో MPP తోట సూర్యనారాయణ(రవి) అధ్యక్షతన జరిగిన మండలప్రజా పరిషత్ సమావేశంలో ఎంపీటీసీల పదవీకాలం ఈ నెల 24వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో మండల పరిషత్ అధ్యక్షుడు, ఎంపీటీసీ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఐదేళ్ల పదవీకాలంలో గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి చేసిన కృషిని పలువురు సభ్యులు వివరించారు. సహకరించిన ప్రజలకు, అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...