Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం కేసులో కిరణ్ అరెస్ట్‌

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 04, 2026 6:22 AM అమరావతిGeneral
మద్యం కేసులో కిరణ్ అరెస్ట్‌ - Udayam
వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు ఈశ్వర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డిని సిట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. దుబాయ్‌ నుంచి భారత్‌కు రాగానే శంషాబాద్‌ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌ను తిరస్కరించి లొంగిపోవాలని ఆదేశించడంతో ఆయన స్వదేశానికి వచ్చారు. మంగళవారం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...