Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్‌స్టోరీ’

భవేష్ కుమార్ Jul 16, 2026 2:40 PM అల్ ఇండియా 2 viewsabout 3 hours ago
కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్‌స్టోరీ’ - Udayam Digital
కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీప్రియ జంటగా నటించిన చిత్రం ‘చెన్నై లవ్‌స్టోరీ’. రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సాయిరాజేశ్, ఎస్‌.కె.ఎన్‌ నిర్మించారు. ఈ నెల 24న చిత్రం విడుదల కానుంది. ఇదొక పక్కా మాస్ లవ్‌స్టోరీ అని, ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని చిత్రబృందం పేర్కొంది. మణిశర్మ సంగీతం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

Comments

G
Loading comments...