Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిన్నెరవాడలో ఆధ్యాత్మిక సత్సంగం

Follow Udayam on Google
RAGHU SKLM Aug 28, 2026 4:57 PM శ్రీకాకుళంGeneral
కిన్నెరవాడలో ఆధ్యాత్మిక సత్సంగం - Udayam
సారవకోట మండలం కిన్నెరవాడ శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో శుక్రవారం ఆధ్యాత్మిక సత్సంగం నిర్వహించారు. ఆధ్యాత్మిక ప్రవక్తలు సిద్దయ్య స్వామి, దాసిరెడ్డి యోగేశ్వరరావు తదితరులు ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశారు. హిందూ ధర్మంలో రామాయణం, మహా భారతం మహా కావ్యాల గొప్పతనాన్ని భక్తులకు వివరించారు.

Comments

G
Loading comments...