Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజా ది రాజా ట్రైలర్

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 06, 2026 6:04 PM జాతీయంవినోదం
రాజా ది రాజా ట్రైలర్ - Udayam
రుత్విక్, విశాఖ జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ‘రాజా ది రాజా’. అనిల్ బోయిడపు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. వినూత్న కథాంశంతో తెరకెక్కినట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. కె.నిహారికా దాసరి నిర్మించిన ఈ చిత్రం జులై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచార చిత్రంతో సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తి పెరుగుతోంది.

Comments

G
Loading comments...