వార్తలకు తిరిగి వెళ్లండి

నాగార్జున ‘కింగ్ 100’ డిసెంబర్ 2027లో విడుదలయ్యే అవకాశాలున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తొలుత సంక్రాంతి 2027ను లక్ష్యంగా పెట్టుకున్నా, ఆ సీజన్‌లో సినిమాలు ఎక్కువగా ఉండటంతో డిసెంబర్ వైపు మేకర్స్ చూస్తున్నట్లు సమాచారం.
డిసెంబర్‌లో ప్రభాస్ ‘ఫౌజీ’, బాలకృష్ణ ‘NBK 111’తో నాగార్జున పోటీ పడే అవకాశం ఉంది. ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా సినిమా రిలీజ్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Comments
Loading comments...

