Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిమ్స్‌ ఆసుపత్రులకు అంతర్జాతీయ గుర్తింపు

రాజేష్ కుమార్ Jun 30, 2026 2:18 AM హైదరాబాద్ 4 viewsabout 1 hour ago
కిమ్స్‌ ఆసుపత్రులకు అంతర్జాతీయ గుర్తింపు - Udayam Digital
కిమ్స్‌ గ్రూపు ఆసుపత్రులు అమెరికన్ అక్రిడిటేషన్ కమిషన్ (AACI) నుంచి మల్టీసైట్ అక్రిడిటేషన్‌ను సాధించాయి. ప్రపంచంలోనే ఈ గుర్తింపు పొందిన తొలి హెల్త్‌కేర్ నెట్‌వర్క్‌గా కిమ్స్ చరిత్ర సృష్టించింది. రోగి భద్రత, క్లినికల్ ప్రమాణాలు, మెరుగైన వైద్య సేవలను పరిగణనలోకి తీసుకుని ఈ అంతర్జాతీయ గుర్తింపును అందించారు. ఈ విజయం కిమ్స్ ఆసుపత్రుల నాణ్యతకు నిదర్శనమని యాజమాన్యం పేర్కొంది.

Comments

G
Loading comments...