Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

42 ఏళ్ల తర్వాత దొరికిన హంతకుడు!

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 2:52 AM జాతీయంGeneral
42 ఏళ్ల తర్వాత దొరికిన హంతకుడు! - Udayam
ఢిల్లీలో 1984లో జరిగిన హత్య కేసులో పరారీలో ఉన్న నిందితుడు నాథులాల్‌ను పోలీసులు 42 ఏళ్ల తర్వాత అరెస్ట్ చేశారు. పాత కేసులపై మళ్లీ దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడు ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో ఉన్నట్లు గుర్తించి ఆగస్టు 18న పట్టుకున్నారు. ఆచూకీ తెలియకుండా కూరగాయల మార్కెట్లలో చిన్నచిన్న పనులు చేస్తూ జీవిస్తున్నాడని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...