Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కీసరలో బ్యాటరీ దొంగలను పట్టుకున్న స్థానికులు.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 07, 2026 2:27 PM మేడ్చల్ మల్కాజిగిరి General
కీసరలో బ్యాటరీ దొంగలను పట్టుకున్న స్థానికులు. - Udayam
మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో బ్యాటరీ దొంగలను స్థానికులు పట్టుకున్నారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని బోగారం ప్రాంతంలో బ్యాటరీలు చోరీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులను గ్రామస్థులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దొంగలకు దేహశుద్ధి చేసిన స్థానికులు, లారీ యజమానులు అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. ఘటనపై కీసర పోలీసులు విచారణ చేపట్టారు.

Comments

G
Loading comments...