వార్తలకు తిరిగి వెళ్లండి

కంచికచర్ల మండలం కీసర గ్రామంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.36 లక్షలతో నిర్మించిన విలేజ్ హెల్త్ సెంటర్‌ను ప్రారంభించారు.
కీసర నుంచి అమరవరం వరకు రూ.2 కోట్ల అంచనా వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణానికి, 33 కేవీ విద్యుత్ లైన్ షిఫ్టింగ్ పనులకు శంకుస్థాపన చేశారు.
Comments
Loading comments...

