వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు అర్ధరాత్రి ఆకస్మిక సోదాలు నిర్వహించారు. బెయిల్ ఇచ్చేందుకు రూ. 10 లక్షలు డిమాండ్ చేసి, లంచం తీసుకుంటున్న సీఐ ఆంజనేయులు, ఎస్సై జ్ఞానేందర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు.
లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులను చూసి ఎస్సై పరారయ్యేందుకు ప్రయత్నించగా, అధికారులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
Comments
Loading comments...

