వార్తలకు తిరిగి వెళ్లండి

కీసర అంబేద్కర్‌నగర్‌లోని పెట్రోల్ బంకులో కారు సామర్థ్యం 42 లీటర్లు ఉండగా 53 లీటర్ల డీజిల్ పోసినట్లు బిల్లు రావడంతో వాహనదారుడు సందీప్ సిబ్బందిని ప్రశ్నించారు. దీంతో బంకును తాత్కాలికంగా మూసివేశారు.
తనిఖీల్లో తూనికలు, కొలతల్లో లోపాలు లేవని అధికారులు తెలిపారు. బంకు వసతులు సరిగా లేవని, ఘటనపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

