Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కీసర, ఘట్కేసర్‌లో తగ్గుతున్న పత్తి దిగుబడి

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 02, 2026 3:30 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
కీసర, ఘట్కేసర్‌లో తగ్గుతున్న పత్తి దిగుబడి - Udayam
కీసర, ఘట్కేసర్, శామీర్‌పేట తదితర ప్రాంతాల్లో కొద్దిమంది రైతులు పత్తి సాగు చేస్తున్నారు. అయితే గత కొన్నేళ్లుగా పత్తి దిగుబడి తగ్గుతున్నట్లు వ్యవసాయ అధికారులు గుర్తించారు. ఎకరాకు 3 నుంచి 6 క్వింటాళ్లే దిగుబడి వస్తుండటంతో పెట్టుబడులు కూడా రాక రైతులు నష్టపోతున్నారు. దిగుబడి పెంచేందుకు ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...