వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి ప్రభుత్వ రుయా ఆసుపత్రిలో త్వరలో కిడ్నీ మార్పిడి సేవలు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ బోధనా ఆసుపత్రులను అవయవ మార్పిడి కేంద్రాలుగా అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా రుయాను ఎంపిక చేసినట్లు సమాచారం.
తొలి దశలో విశాఖపట్నం, పలాస, కర్నూలు, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ సేవలు ప్రారంభించే అవకాశం ఉంది.
Comments
Loading comments...

