Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిడ్నాప్‌ నాటకం.. లాడ్జిలో దొరికాడు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 17, 2026 8:39 PM జాతీయంGeneral
కిడ్నాప్‌ నాటకం.. లాడ్జిలో దొరికాడు - Udayam
పుణేలో ఉద్యోగం దొరక్క ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న 19 ఏళ్ల ఓం ప్రకాశ్‌ గౌరీశంకర్‌ తాను కిడ్నాప్‌ అయినట్లు కుటుంబాన్ని నమ్మించాడు. విడిచిపెట్టేందుకు రూ.5 లక్షలు కావాలంటూ ఏడుస్తున్న వీడియోలు పంపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మొబైల్‌ నంబర్‌ను ట్రాక్‌ చేశారు. ఖడ్కీలోని క్రౌన్‌ ప్లాజా లాడ్జిలో అతడిని గుర్తించగా, డబ్బు కోసమే కిడ్నాప్‌ కథ అల్లినట్లు దర్యాప్తులో తేలింది.

Comments

G
Loading comments...