Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిడ్స్ పార్క్ పాఠశాలలో బోనాల వేడుక

Follow Udayam on Google
mulugu rajeshwsr Aug 08, 2026 4:03 PM నిజామాబాద్జాతీయ
కిడ్స్ పార్క్ పాఠశాలలో బోనాల వేడుక - Udayam
సిరికొండ మండల కేంద్రంలోని కిడ్స్ పార్క్ పాఠశాలలో శనివారం బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే వేడుకల ఉద్దేశమని పాఠశాల కరస్పాండెంట్ ఫర్హీన్ ఉన్నిసా తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ఆయేషా ఫాతిమా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...