వార్తలకు తిరిగి వెళ్లండి
కియా సరికొత్త సైరోస్ ఈవీ

ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'కియా సైరోస్ ఈవీ'ని మార్కెట్లోకి ఆవిష్కరించింది. మధ్య తరగతి, ప్రీమియం ఈవీ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ వాహనాన్ని రూపొందించారు.
ఇది రెండు బ్యాటరీ ఆప్షన్లతో లభిస్తుంది. దీనిలోని 51.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సింగిల్ చార్జ్‌పై 526 కిలోమీటర్లు, 42 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ 443 కిలోమీటర్ల మైలేజీని అందిస్తాయి
Comments
Loading comments...