Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

KIA మోటార్స్‌లో మెగా రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్

Follow Udayam on Google
మనీష్ Aug 18, 2026 12:16 PM విజయనగరంGeneral
KIA మోటార్స్‌లో మెగా రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్ - Udayam
నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాల కోసం ఈ నెల 19, 20 తేదీల్లో విజయనగరం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో KIA మోటార్స్‌ మెగా రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ రాంసుందర్‌ రెడ్డి తెలిపారు. డిప్లొమా, ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వారు అర్హులు. సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌ మినహా ఇతర ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌ల వారు హాజరుకావచ్చని, యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...