Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

KIA మోటార్స్లో ఉద్యోగావకాశాలు

Follow Udayam on Google
B RAJESH Aug 18, 2026 8:48 AM విజయనగరంఆంధ్రప్రదేశ్
KIA మోటార్స్లో ఉద్యోగావకాశాలు - Udayam
నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈ నెల 19, 20 తేదీల్లో విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో KIA మోటార్స్ మెగా రిక్వెర్మెంట్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. Diploma , ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు అని , సివిల్, కంప్యూటర్ సైన్స్ మినహా మిగిలిన ఇంజినీరింగ్ బ్రాంచ్ల వారు హాజరుకావచ్చని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...