వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే జుక్కల్‌లో శుక్రవారం నిర్వహించిన హజ్రత్ సయ్యద్ బందగి పాషావలి (రహమతుల్లా) ఉర్స్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్గాపై పూల చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు అధిక దిగుబడులు ఇవ్వాలని, పాడి పశువులు ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు
Comments
Loading comments...

