వార్తలకు తిరిగి వెళ్లండి
‘మామ్ 2’తో ప్రేక్షకుల ముందుకు ఖుషీ కపూర్

ప్రముఖ నటి శ్రీదేవి చివరి చిత్రం ‘మామ్’కు సీక్వెల్ సిద్ధమవుతోంది. ఈ సినిమాలో శ్రీదేవి కుమార్తె ఖుషీ కపూర్ ప్రధాన పాత్రలో నటించనున్నారు.
గిరీశ్ కోహ్లీ దర్శకత్వంలో, బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నోయిడా, గ్రీస్‌లో చిత్రీకరించారు. ఈ ఏడాది నవంబర్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ‘మామ్’ చిత్రానికి శ్రీదేవికి జాతీయ అవార్డు లభించింది.
Comments
Loading comments...