Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖుష్‌దిల్‌ షా రనౌట్‌.. వికెట్‌ కీపర్‌ ఫైసల్‌ అక్రమ్‌

Follow Udayam on Google
మనీష్ Aug 16, 2026 9:08 PM క్రీడలుక్రీడలు
ఖుష్‌దిల్‌ షా రనౌట్‌.. వికెట్‌ కీపర్‌ ఫైసల్‌ అక్రమ్‌ - Udayam
పాకిస్తాన్‌ నేషనల్‌ ఛాంపియన్స్‌ కప్‌-2026లో ఖుష్‌దిల్‌ షా విచిత్రంగా రనౌటయ్యాడు. ఫైసల్‌ అక్రమ్‌ బంతిని కట్‌ చేయగా అది వికెట్‌ కీపర్‌ వద్దకు వెళ్లింది. బంతిని గమనించకుండా సింగిల్‌ కోసం ఖుష్‌దిల్‌ క్రీజు వదిలాడు. అప్రమత్తమైన వికెట్‌ కీపర్‌ వెంటనే స్టంప్స్‌ను పడగొట్టడంతో ఖుష్‌దిల్‌ రనౌటయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Comments

G
Loading comments...